Posted on 2026-03-18 20:29:28
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్ ఆర్ కె కాలేజీ లో ప్రైమరీ స్కూల్ హెడమాస్టర్ అసోసియేషన్ బుధవారం రోజున జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..ఈ సమావేశం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచ్చ మురళి మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ ల సమస్యలు పరిష్కారం చేయాలనీ, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ లకు మండల్ నోడల్ ఆఫీసర్ గా నియమించిలని, డిడిఓ పవర్స్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్స్ లకు ఇవ్వాలి అని, తరగతి ఒక ఉపాధ్యాయని నియమించి ప్రాథమిక చేయాలని పాఠశాలను బలోపేతం చేయాలనీ కోరడం జరిగింది.
ఈ సమావేశం లో నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.. పిఎస్ హెచ్ఎం జిల్లా అధ్యక్షులుగా రమేష్ కుమార్ గౌడ్ కార్యదర్శిగా డి మోహన్ ఇతర కమిటీ సభ్యులు తదితరులను ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >