| Daily భారత్
Logo




శ్రీ పరాభవ నామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన సుజాతనగర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్

News

Posted on 2026-03-19 11:48:28

Share: Share


శ్రీ పరాభవ నామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన సుజాతనగర్ మండల బిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ మండలం షడ్రుచులు తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ను పచ్చడిగా స్వీకరించి జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనే గొప్ప సందేశం ఇచ్చేది ఉగాది పచ్చడి. వసంత రుతువు ఆరంభాన చైత్ర శుద్ధ పాడ్యమి న వచ్చే ఈ ఉగాది ప్రకృతిలో మార్పు తేవడం తో పాటు మన జీవితాల్లో సైతం కొత్త కాంతులు నింపాలని, ఈ ఏడాది పాడిపంటలు సమృద్ధిగా పండి, సమస్త ప్రజలకు వారి వృత్తిలో అన్ని జయాలే కలగాలని మనసారా కోరుకుంటూ అందరికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అన్ని విజయాలే కలగాలని ఆశిస్తూ ఉగాది  పర్వదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన అన్నారు

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >