Posted on 2026-03-26 19:13:57
డైలీ భారత్, భద్రాచలం: భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు మిథిలా స్టేడియంలో వైభవంగా జరుగుతున్నాయి.
రేపు ఉదయం 11:06 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది.
ఎల్లుండి పట్టాభిషేకం నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు.
ఇవాళ అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, పూజారులు ఏర్పాట్లు చేశారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >