| Daily భారత్
Logo




24 సంవత్సరాల మరపురాని స్నేహం

News

Posted on 2026-04-05 19:02:13

Share: Share


24 సంవత్సరాల మరపురాని స్నేహం

మంజీరా కాలేజీ పూర్వ  విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంజీరా డిగ్రీ కాలేజ్1999   నుండి 2002  వరకు విద్యనభ్యసించిన  విద్యార్థుల సమ్మేళనం చాలా హాలాతకరంగా జరిగింది  ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడ్డ  విద్యార్థినీ విద్యార్థులు  కలుసుకొని  వారి పూర్వ స్నేహాన్ని గుర్తు చేసుకుని సంబరాలు చేసుకున్నారు  వారి యొక్క ప్రస్తుత ఉద్యోగ వివరాలు  వ్యాపార వివరాలు ఒకరు తెలియజేసుకుని  మరియు కుటుంబ వివరాలు చేసుకున్నారు  ఇలాగే ప్రతి సంవత్సరం ఒకే చోట కూడి  వాళ్ల  స్నేహా మాధుర్యాన్ని జరుపుకోవాలని  ఆకాంక్షించారు  ఈ కార్యక్రమంలో అధ్యాపక , బృందానికి సన్మానం చేయడం జరిగింది  ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సాయిబాబాసార్, సత్యనారాయణ  సార్ చంద్రశేకేరగౌడ్,విద్యార్థులు, గణేష్, శ్రీకాంతరెడ్డి, సాయిరెడ్డి పోచయ్య, శ్రీనివాసరావు వద్యారీతినిలు, సరిత, సుజాత, మంజుల, జామున, సిరాజ్ మిగతా విద్యార్థులు పాలుగోన్నారు అనంతరం అందరూ కలిసి విందు వినోదాల కార్యక్రమాలు లో పాలుపంచుకున్నారు.

Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >
Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >