Posted on 2026-04-05 21:14:16
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోభారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ జెండాను బిజెపి నాయకురాలు సముద్రాల గాయత్రి ఆవిష్కరించారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్ లో గల గాజులరాజ్యం పార్టీలోని తన ఇంటి పై పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క కార్యకర్త, అభిమానులు పార్టీ ప తాకాలను ఎగరవేసి సంబరాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాల సాధన కోసం పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకుల ఆలోచన విధానాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >