| Daily భారత్
Logo




MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే

News

Posted on 2026-04-20 07:46:07

Share: Share


MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే

డైలీ భారత్, తెలంగాణ: జూన్ 2 నుంచి MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసింది అయితే ఈ ఫ్రీ జర్నీపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా లేదని తెలిపింది.

ఇప్పటికే ఆర్టీసీని నిర్వీర్యం చేసిన  ప్రభుత్వం

కోట్లలో నడిచే రైల్వేకి ఆదాయం సమకూర్చి లోకల్ రైళ్లకు ఫ్రీ జర్నీ ఇస్తామని గొప్పలు 

తమను మర్యాదపూర్వకంగా మాత్రమే ప్రభుత్వ పెద్దలు కలిసారని చెప్తున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు 

లిఖితపూర్వకంగా కనీసం లేఖ కూడా ఇవ్వకుండా ఇలాంటి ప్రకటనలు చేయొద్దని హితవు 

లిఖిత పూర్వకంగా ఇస్తే తాము రైల్వే బోర్డుకు పంపించి అనుమతి తీసుకుంటామని స్పష్టం 

ఫ్రీ జర్నీ విషయంలో రైల్వే బోర్డు కూడా సానుకూలంగా స్పందిస్తుందని అనేది మాత్రం అనుమానమే అంటున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు 

కేవలం ఏడాది పాటు ఆదాయం చెల్లించి ఫ్రీ జర్నీ ప్రయాణికులకు అందిస్తామని ప్రభుత్వం చెప్తోందని దీనిపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపిన దక్షిణ మధ్య రైల్వే 

ఫ్రీ జర్నీ ఇస్తే భద్రతాపరంగా అనేక రకాల సమస్యలు వస్తాయని ఇది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పరిధిలో ఉంటుందని స్పష్టం 

ఇష్టానుసారంగా ప్రకటనలు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన దక్షిణ మధ్య రైల్వే

Image 1

చర్ల మండలంలో వరి కోత మిషన్ దహనం

Posted On 2026-04-20 14:59:28

Readmore >
Image 1

మహాత్మ బసవేశ్వర జయంతి ఘనంగా నిర్వహణ

Posted On 2026-04-20 14:58:10

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు

Posted On 2026-04-20 13:57:43

Readmore >
Image 1

బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు

Posted On 2026-04-20 13:41:10

Readmore >
Image 1

జర్నలిస్ట్ ఆరోగ్యఆరోగ్య శిబిరం విజయవంతం

Posted On 2026-04-20 13:39:01

Readmore >
Image 1

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Posted On 2026-04-20 12:38:37

Readmore >
Image 1

డీలిమిటేషన్ పేరుతో మోసాలు… అప్రమత్తంగా ఉండండి!

Posted On 2026-04-20 10:48:31

Readmore >
Image 1

ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి

Posted On 2026-04-20 10:34:12

Readmore >
Image 1

ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు

Posted On 2026-04-20 10:30:56

Readmore >
Image 1

MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే

Posted On 2026-04-20 07:46:07

Readmore >