| Daily భారత్
Logo




గొల్లగూడెం గ్రామపంచాయతీలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా ?

News

Posted on 2026-05-22 19:25:48

Share: Share


గొల్లగూడెం గ్రామపంచాయతీలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా ?

ఎటువంటి పరిమిషన్లు ఇవ్వలేదు అంటున్న, జిపిఓ, సెక్రెటరీ. 

గ్రామంలో కరువైన అధికారుల పర్యవేక్షణ.

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం,తల్లాడ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ నందు ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి మాఫియా మారుమోగుతుంది, వివరాలు కెళ్తే గ్రామానికి చెందిన బడా బాబు ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి, తన పొలం పక్కన  ఉన్న ఏరు మట్టిని ఒకొక ట్రిప్పు 200 నుంచి 300 రూపాయలకు గ్రామంలోని అమ్మకం జరుపుతున్నాడు. ఇదేమిటని విలేకరుల ప్రశ్నించగా మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. మీకు ఏది నచ్చితే అది రాసుకోండి అంటూ విలేకరులపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. ఇట్టి విషయంపై విలేకరులు బడా బాబును పర్మిషన్ ఉన్నదా తీసుకున్నారా లేదా అని వివరణ కోరగా విలేకరులపై దురుసుగా ప్రవర్తించడం జరిగినది, ఈ మాఫియా విషయంపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ బడా బాబు పై చర్యలు తీసుకోవలసినదిగా గ్రామ ప్రజలు వాపోతున్నారు.

మట్టి మాఫియా పై జిపిఓను గ్రామ సెక్రెటరీ వివరణ కోరగా మాకు సంబంధించి ఎవరు కూడా మా యొద్ద పర్మిషన్ తీసుకోలేదు అని వివరణ ఇచ్చారు, అసలు గ్రామంలో ఏం జరుగుతున్నది  అనే విషయం కూడా గ్రామ సెక్రెటరీ తెలియటం లేదు. ఇప్పటికైనా మండల అధికారులు ఈ విషయంపై స్పందించి గ్రామాలపై దృష్టి సాధించవలసినదిగా మండల ప్రజలు వాపోతున్నారు.

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >