Posted on 2026-06-11 09:24:09
డైలీ భారత్ స్పెషల్:
బాల్యం బానిస కాదు....
పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో
బరువైన ఇటుకల మోత ఎందుకు?
ఆడుకోవాల్సిన ఆ వయసులో
చాయి కప్పుల మోత ఎందుకు?
పెన్సిల్ పెన్ను పట్టాల్సిన చేతులు
తట్ట, పారా చేత పడుతున్నారు..!
పుస్తకపు పేజీలు తాకాల్సిన వయసు పొగమంచు ఫ్యాక్టరీల్లో కరిగిపోతున్నారు..!
పిల్లల చెమట మీద కట్టిన భవిష్యత్,
ఎప్పటికీ నిజమైన అభివృద్ధి కాలేదు..!
కన్నీటి చుక్కలు చెమటగా మారి
చిన్న వయసు మంటల్లో కాలిపోతుంటే
మనం ఎందుకు ప్రతిఘటించడం లేదు..!
బాల్యాన్ని కాపాడుదాం – బాల కార్మికత్వాన్ని నిర్మూలిద్దాం.
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218.
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >