Posted on 2026-06-20 19:32:50
డైలీ భారత్, దమ్మన్నపేట: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఇన్చార్జి ,ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతదేశానిదేనని తెలిపారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులు వివిధ యోగాసనాలను ప్రదర్శించగా, ఉపాధ్యాయులు కూడా వారితో కలిసి యోగాసనాలు చేశారు. యోగా యొక్క ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గుడికాడి కొమురయ్య, జడల విజయశ్రీ, తాడూరి సంపత్ కుమార్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >
వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం
Posted On 2026-06-22 19:49:36
Readmore >