| Daily భారత్
Logo




వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ తింటున్నారా?

News

Posted on 2024-07-20 14:36:37

Share: Share


వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ తింటున్నారా?

డెలి భారత్, మెదక్ ప్రతినిధి:వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సీజన్‌లో జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మందగిస్తుంది. కాబట్టి నూనెలో వేయించిన బజ్జీలు, పకోడీ, మంచూరియా, ఫ్రైడ్ రైస్, సమోసా, పానీపూరి వంటివి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే సీఫుడ్‌కు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. చేపలు, రొయ్యల పునరుత్పత్తి కాలం కాబట్టి వాటిని తినడం మంచిది కాదు. ఈ సీజన్‌లో ఫంగస్ వచ్చే అవకాశం ఉండటంతో ఆకుకూరలను కూడా తగ్గించాలి.

Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >