| Daily భారత్
Logo




ఉన్నత పాఠశాలల పనివేళల మార్పును స్వాగతిస్తున్నాం : టీఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల

News

Posted on 2024-07-20 14:42:14

Share: Share


ఉన్నత పాఠశాలల పనివేళల మార్పును స్వాగతిస్తున్నాం : టీఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల పనివేళలు ఉదయం 9 నుండి 4:15 వరకు మార్చడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన స్వాగతిస్తున్నాం. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఒకే పనివేళల లు ఉండటం వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఒకే గ్రామంలో ఉన్న పి ఎస్, యు పి ఎస్, హై స్కూల్ లలో ప్రస్తుతం ఉన్న  పనివేళల  వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేవారు. నూతన టైం టేబుల్ వల్ల పట్టణ ప్రాంతాల్లో ,రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండవు. ఉదయం పూట 30 నిమిషాలు ముందుగా బడులు ప్రారంభం కావడం వల్ల విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగవుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని టీఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన స్వాగతిస్తున్నాము.

అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
పాకాల శంకర్ గౌడ్
గుండమనేని మహేందర్ రావు.

అంబటి రమేష్, పర్కాల రవీందర్, ఆడేపు శివకుమార్,పోలాస  మల్లేష్,నసీరుద్దీన్, సమ్మయ్య

Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >