| Daily భారత్
Logo




వస్త్ర పరిశ్రమ మనుగడ కోసం ఉచిత విద్యుత్ కావాలని దీక్ష : సిరిసిల్ల BJP పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్

News

Posted on 2024-07-20 15:15:39

Share: Share


వస్త్ర పరిశ్రమ మనుగడ కోసం ఉచిత విద్యుత్ కావాలని దీక్ష : సిరిసిల్ల BJP పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ కోసం ఉచిత విద్యుత్ కావాలని, కార్మికులకు ఇవ్వవలసిన 10% యారన్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంబడి అమలు చేయాలని, పాత పవర్లూమ్ పరిశ్రమకు సంబంధించి పాత బకాయిలు కట్టాలని ఇచ్చిన బిల్లులు వెంటనే మాఫీ చేయాలని, బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయలు వెంటనే ఏక మొత్తంలో ఒకటేసారి చెల్లించాలని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కొత్త ఆర్డర్లు ఇవ్వాలని  దీక్ష చేయడం జరుగుతుంది అదేవిధంగా  సిరిసిల్ల  వస్త్ర పరిశ్రమ  సంక్షోభంలో ఉంది ఈ సంక్షోభానికి బతుకమ్మ చీరాల బకాయిలు  ఇవ్వకపోవడం వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరపున సీఎం రేవంత్ రెడ్డి ని ఉచిత విద్యుత్తు వెంటనే అమలు చేయాలని వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి కల్పించాలని అదేవిధంగా కార్మికులు ఆత్మహత్య చేసుకున్న వారికి ప్రభుత్వం వెంటనే తక్షణ పరిహారం చెల్లించాలని కోరుతున్నాము.

ఈ దీక్షా కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్, కొండ నరేష్, గాజుల సదానందం  కోడం ఆనంద్ బాబు, మోర రవి, మెరుగు శ్రీనివాస్, కోడం రవి, కోడం శ్రీనివాస్, సుంచు ప్రకాష్, తౌటు రాజలింగం, వడ్నాల శ్రీకాంత్, వేముల రజనీకాంత్, దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, గాజుల వేణు, దుమాల శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు  కార్మికులు పాల్గొన్నారు 

మరియు ఈ దీక్ష కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం, పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం, కాటన్ ఉత్పత్తిదారుల  సంఘం, ఆసాముల  సంఘం, డయింగ్ ఆసాముల సంఘం  ఈ దీక్షా కార్యక్రమానికి సంఘీభావం తెలిపినారు

Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >