| Daily భారత్
Logo




సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

News

Posted on 2024-07-21 16:41:04

Share: Share


సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

భక్తులకు వస్త్రాలు పంపిణీ

ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని  పిలుపు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: గురు పౌర్ణమి పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలోని షిరిడి శ్రీ సాయి బాబా  దేవాలయంలో ఆదివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. హిందూ ధర్మంలో గురు పౌర్ణమి  పర్వదినానికి ఓ ప్రత్యేకత ఉందని, ఈ రోజున తమ గురువులను పూజించుకుంటే  మంచి జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ ఇష్టదైవాన్ని పూజించాలని, ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే  దేవాలయం వద్ద పలువురు భక్తులకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, పట్టణ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, పట్టణ వాసులు పాల్గొన్నారు.


Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >