| Daily భారత్
Logo




పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

News

Posted on 2024-07-21 17:11:50

Share: Share


పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకంపేట 2011 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు గురుపౌర్ణమి రోజున గురువులకు వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు స్థానమును ఇవ్వడం అనేది మనందరికీ తెలిసినదే గురు పౌర్ణమి రోజున గురువులను పూజించుకోవడం ద్వారా నాటి విద్యార్థులు వారి యొక్క ఔనత్యంను చాటుకున్నారని ఆనాటి ప్రధానోపాధ్యాయులు చిట్యాల ఆనందం తెలియజేశారు 14 సంవత్సరాల తర్వాత అపూర్వ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని వారి యొక్క జ్ఞాపకాలను  నెమరు వేసుకున్నారు

ఇట్టి కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ ఇప్పటికీ వెన్నంటి ఉన్నటువంటి కౌన్సిలర్ కల్లూరు రేణుక రాజు  ఉపాధ్యాయులు చిట్యాల ఆనందం మేకల  పావని దాసరి ప్రభాకర్ డాక్టర్ జనపాల శంకరయ్య పులి రాజా గౌడ్ బోయన్న నారాయణ ఓరగంటి భాస్కరా చారి  చీటి శ్రీలత కూతూరి కరుణాకర్ రెడ్డి గోలి రాధా కిషన్ మెూతుకుల నారాయణ గౌడ్  హుస్సేన్  మరియు  విద్యార్థులు పొలాస వెంకటేష్ రాకేష్  కాసర్ల ప్రసాద్ రాజు  అరుణ రమ్య తదితరులు పాల్గొన్నారు

Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >