Posted on 2024-09-01 09:02:50
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా శివంపేట మండలం పాoబండ గ్రామంలో రేపు అనగా 01. 09.2024 ఆదివారం నాడు జరిగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ వర్షాభావం కారణంగా వాయిదా వేయడం జరిగింది .ఈ కార్యక్రమం తిరిగి ఎప్పుడు జరిగేది త్వరలోనే తెలియజేస్తాం. ఈ విషయాన్ని ఎమ్మార్పీఎస్ మరియు ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు గమనించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. అని సామాజిక ఉద్యమ వందనాలతో మాసాయిపేట యాదగిరి మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అదేవిధంగా చెట్లపల్లి యాదగిరి మాదిగ ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు తెలిపారు
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >