Posted on 2024-09-05 18:29:05
డైలీ భారత్, సూర్యాపేట: 72 కేసుల్లో మద్యం నిర్వీర్యం చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు.
గత సంవత్సర కాలంలో ఎన్ఫోర్స్మెంట్ లో పట్టుబడిన మద్యం.
డిప్యూటీ కమీషనర్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ నల్గొండ ఉత్తర్వుల మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధ్వర్యంలో పట్టణ CI, SI, పట్టణ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు మద్యాన్ని సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్ వెనకాల క్రింద పోసి నిర్వీర్యం చేశారు.
జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ వారి ఉత్తర్వుల మేరకు 72 కేసుల్లో మద్యం బాటిళ్లను పగులగొట్టి నిర్వీర్యం చేశాం అని పట్టణ CI రాజశేఖర్ తెలిపినారు. దీని విలువ అందాజుగా 2.5 లక్షలు విలువ ఉంటుంది అని CI అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మ నాయక్ ఉన్నారు.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >