| Daily భారత్
Logo




నేడు,ఐ ఐ హెచ్ టి,టెక్నాలజీ ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

News

Posted on 2024-09-09 10:56:59

Share: Share


నేడు,ఐ ఐ హెచ్ టి,టెక్నాలజీ ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

డైలీ భారత్, హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకా నున్నారు. 

చేనేత రంగంలో కొత్త పద్దతులలో శిక్షణ ఇచ్చేం దుకు ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. 

దేశంలో కేవలం ఆరు ప్రదేశాలలో మాత్రమే ఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూ మ్ టెక్నాలజీలు ఉన్నాయి.

ఈ సంస్థ ద్వారా ప్రతి ఏడాది విద్యార్థులకు చేనేత మరియు టెక్స్‌టైల్ సాంకేతి కతతో సంవత్సరాల డిప్లొ మా కోర్సును అభ్యసించ డానికి అవకాశం కలుగు తుందని,తెలిపారు. 

సంవత్సరాల శిక్షణ తర్వాత విద్యార్థులకు చేనేత మరి యు టెక్స్‌టైల్స్‌లో డిప్లొమా అందజేయనున్నారు. నేతన్నకు చేయూత పథకం కింద 36వేల,133 మంది లబ్ధిదారులకు 290 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.

Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >