| Daily భారత్
Logo




ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్ కు శుభాకాంక్షలు తెలిపిన అక్కిగారి శ్రీధర్

News

Posted on 2024-09-11 12:08:12

Share: Share


ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్ కు శుభాకాంక్షలు తెలిపిన అక్కిగారి శ్రీధర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం రంగ సంస్థల చైర్మన్ గా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అక్కిగారి శ్రీధర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 

బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలుసుకొని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అక్కిగారి శ్రీధర్ మాట్లాడుతూ.... షాద్ నగర్ నియోజకవర్గం ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగ సంస్థల సంఘం చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. చిన్ననాటి నుండి ఎంతో కష్టపడి పైకి ఎదగారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో అత్యంత సన్నిహితంగా ఉంటూ నియోజకవర్గం కీర్తి ప్రతిష్టలను ఆయన ఇనుముడింప చేస్తున్నారని కొనియాడారు..

Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >