Posted on 2023-11-10 12:09:31
రాజన్న సిరిసిల్ల అసెంబ్లీ ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు ఐపీఎస్.,
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: పారదర్శక ఎన్నికల నిర్వహణకు ప్రజలు నేరుగా ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను మొబైల్ నెంబర్ 8121258834 కు ఫోన్ చేయవచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు ఐపీఎస్., తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ప్రజల దృష్టికి వస్తె నా మొబైల్ నెంబర్ 8121258834 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ,సిరిసిల్ల పట్టణంలోని పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ కు ముందస్తు సమాచారంతో వచ్చి తనను కలిసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని అదేవిధంగా జిల్లాలో పార్టీలు, అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉన్న తనకు తెలియజేయాలని రాజన్న సిరిసిల్ల అసెంబ్లీ ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు ఐపీఎస్.గారు తెలిపారు.
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >