Posted on 2024-09-19 12:00:56
డైలీ భారత్, యాదాద్రి జిల్లా: యాదగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం వచ్చిం ది. శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేం దుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి.. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు.
కాగా,బుధవారం సాయంత్రం కొండకింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు.
ఈ సందర్భంగా స్వామివారి హుండీఆదాయంరూ.2,98, 48,233లు వచ్చినట్లు చెప్పారు.శ్రీ స్వామి వారి హుండీలో మిశ్రమ బంగార ము- 205 గ్రాములు, మిశ్ర మవెండి – 5.710గ్రాము లు, అమెరికా – 1261 డాలర్లు, ఆస్ట్రేలియా 125 డాలర్లు, ఇంగ్లాండ్ – 65 పౌండ్స్, యూఏఈ – 210
నేపాల్ – 730 రుపిస్, సౌదీ అరేబియన్ – 537 రియల్, సింగపూర్ – 60 డాలర్స్, కతర్ – 3 రియల్, ఒమన్ – 100 బైస, శ్రీలంక – 1000 రూపీస్, కెనడా – 60 డాలర్స్, యూరోప్ – 125 యూరో, థాయిలాండ్ – 20 భట్, రష్యా – 50 రూబెల్, ఒమన్ – 1 రియల్, మలేసియా – 22 రింగ్గిట్స్ వచ్చాయని తెలిపారు...
జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >
ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు
Posted On 2026-04-27 18:49:15
Readmore >
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు
Posted On 2026-04-27 18:47:54
Readmore >
కాకర్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి హాట్ అండ్ కూల్ వాటర్ డిస్పెన్సర్ అందజేసిన దాత అల్లాడిగోపి
Posted On 2026-04-27 18:46:32
Readmore >