| Daily భారత్
Logo




మైనార్టీ గురుకుల విద్యార్థుల ఆచూకీ లభ్యం

News

Posted on 2024-09-19 11:59:14

Share: Share


మైనార్టీ గురుకుల విద్యార్థుల ఆచూకీ లభ్యం

డైలీ భారత్, నల్గొండ: నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల మైనార్టీ పాఠశాల‌లో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ కాగా వారి ఆచూకీ లభ్యమైంది. మంగళవారం పాఠశాల నుంచి విద్యార్థులు తౌఫిక్, అబ్దుల్ రహమాన్, ముజీబ్ మిస్ అయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన దేవరకొండ డీఎస్పీ గిరిబాబు స్పెషల్ టీంలను రంగంలోకి దింపి విద్యార్థుల ఆచూకీని కనిపెట్టారు. బుధవారం అర్ధరాత్రి మాల్ నుంచి HYD వెళ్లే దారిలో గుర్తించి పేరెంట్స్ కు అప్పగించినట్లు తెలిపారు.

Image 1

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-04-27 19:31:59

Readmore >
Image 1

జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి

Posted On 2026-04-27 19:27:31

Readmore >
Image 1

గోవధ నిషేధించాలని జూలూరుపాడు తహసిల్దార్ కు వినతి పత్రం

Posted On 2026-04-27 19:25:38

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్

Posted On 2026-04-27 19:01:31

Readmore >
Image 1

డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం

Posted On 2026-04-27 18:56:03

Readmore >
Image 1

తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు

Posted On 2026-04-27 18:50:27

Readmore >
Image 1

ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు

Posted On 2026-04-27 18:49:15

Readmore >
Image 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు

Posted On 2026-04-27 18:47:54

Readmore >
Image 1

కాకర్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి హాట్ అండ్ కూల్ వాటర్ డిస్పెన్సర్ అందజేసిన దాత అల్లాడిగోపి

Posted On 2026-04-27 18:46:32

Readmore >
Image 1

మాంసం వండలేదని భర్త గొడవ.. కొడవలి విసిరిన భార్య

Posted On 2026-04-27 18:44:58

Readmore >