| Daily భారత్
Logo




లింగాపురం చెరువు కట్ట కు గండి

News

Posted on 2024-09-19 22:00:46

Share: Share


లింగాపురం చెరువు కట్ట కు గండి

అధికారులు స్పందించి గండి పూడ్చలి 

రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( చర్ల మండలం):

చర్ల మండలం లింగాపురం గ్రామం లోని రైతులు రెండు సార్లు వరి నార్లు పోసినారు,నష్ట పోయిన రైతులు అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోని అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం చేస్తున్నారు, కాలం వెళ్లిన తర్వాత చేసేది లేక విలవిల లాడుతున్న రైతులు, ఒక అడుగు లోతు  కూడ నీరు నిలవడం లేదు, చెరువు నీటితో ఇంక వ్యవసాయo చేసేథెలా అగమ్యగోచరంగా నిస్సహాయత స్థితిలో ఉన్న సన్నకారు చిన్నకారు రైతులు, పరిష్కారం ఏమిటి? నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న అధికారులకు వత్తిడి కలిగించి చెరువు కట్ట పకడ్బందీగా పోయించే వారు ఎవరూ అని రైతులు అంటున్నారు,ఒకరో ఇద్దరో నడుo కట్టి చేసేది కాదు. దీని పరిష్కారం ఏమిటి? మున్ముందు ఇలాంటి ఇబ్బంది రాకుండా కట్ట దట్టంగా, నీటి ఎద్దడి లేకుండా పంటలు సుభిక్షం గా పండేలాగా  ఉన్న ఇరిగేషన్ అధికారులు యోజన చేసి కట్ట కట్టగలరు .

అలుగు కూడా లోతు చేస్తే బాగుంటుంది, అలుగు పూడుకుపోటం చేత పైన నుండి వచ్చే ఐదు చెరువుల నీళ్ళు బొడ్డు కాలువ ద్వారా వచ్చుట చేత ప్రవాహం ఎక్కువై చెరువు కట్ట మీదిగా ప్రవహించి కట్టలు తెంచుతుంది.

గత సంవత్సరం కూడా తెగిపోతే ఓ రైతు పోయించారు.

ఈ సంవత్సరం ఇంకా లోతు గండి పడటం మూలాన రైతుల వలన కావటం లేదు.  ప్రభుత్వ యంత్రాంగం సహకారం చేస్తే బాగుంటుంది, గొలుసుకట్టు విధానం లో నిర్మితమైన ఈ చెరువును ఇరిగేషన్ ఇజనీరులు సర్వే చేసి పటిష్టమైన కట్టను నిర్మిచాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >
Image 1

అక్రిడేషన్ కమిటీపై అనుమానాలు

Posted On 2026-04-27 22:06:35

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-27 22:00:34

Readmore >
Image 1

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్

Posted On 2026-04-27 21:45:44

Readmore >
Image 1

ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి

Posted On 2026-04-27 20:37:27

Readmore >
Image 1

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-04-27 19:31:59

Readmore >
Image 1

జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి

Posted On 2026-04-27 19:27:31

Readmore >