Posted on 2024-09-30 23:16:23
డైలీ భారత్, మహారాష్ట్ర: ఆవు ను ‘రాజ్య మాత’గా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. భారతీయ సంప్రదాయంలో ఆవుకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వ్యవసాయంలో ఆవు పేడ వాడకం వల్ల ఆహారంలో పోషకాలు అందుతాయంది. ఆవులకు ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక-ఆర్థిక అంశాల్లో ప్రాముఖ్యత ఉందని తెలిపింది. దేశీ అవులు తగ్గిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >