Posted on 2024-10-08 20:41:56
గ్రామం తరపున శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు.
డైలీ భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండల కేంద్రం నుండి ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్ లుగా బుధవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందుకోబోతున్న మోచి స్రవంతి భర్త సాయిలు, కామిండ్ల నాగరాజు తండ్రి చంద్రం, వీరికి మాసాయిపేట మండలం తరపున పలువురు అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డామని ఆ కష్ట ఫలితం ఎస్ జి టి లో ఉద్యోగం వచ్చిందని వారు హర్షం వ్యక్తం చేశారు. మాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. అలాగే వారు మాట్లాడుతూ ఉద్యోగాలు తొందరగా భర్తీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >