Posted on 2024-10-12 19:16:42
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా మీ అందరి సహాయ సహకారాలతో నేటికీ 7సంవత్సరాల పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంగా అమ్మవారి ప్రీతిగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జూలూరుపాడు ఎస్సై రాణా ప్రతాప్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు
(అమ్మదయఉంటేఅన్నీఉన్నట్లే)
పురోహితులు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోట మైసమ్మ తల్లి భక్త బృందం తదితరులు పాల్గొన్నారు
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >