Posted on 2024-10-13 18:51:29
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొడంగల్ నియోజకవర్గం,కేంద్రంలో ఆదివారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ యువ నాయకులు లింగారెడ్డిగూడ అశోక్,అక్కిగారి శ్రీధర్ ,దంగు శ్రీనివాస్ యాదవ్ ,మాజీ కౌన్సిలర్ విజయ కుమార్ రెడ్డి, అందె మోహన్ కలుసుకొని ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల నియోజకవర్గం పర్యటనలో సుమారు 150 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేసి నియోజకవర్గం అభివృద్ధిలో ప్రత్యేక గుర్తు వేసిన ముఖ్యమంత్రి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసినట్లు వారు తెలిపారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >