Posted on 2024-10-13 18:57:51
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా :విజయదశమి దసరా పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల బొకేతో సన్మానించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి. ప్రస్తుత రాజకీయ పరిణామాలు మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిణామాలను అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై రోజురోజుకు ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని ప్రజలను ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటాల వైపు ఉద్యమాలు మల్చాలని సూచించినట్లు తెలిపారు. ఈ విజయదశమితో అందరి దశ మారాలని సమాజంలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు..
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >