Posted on 2024-10-17 15:20:29
డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్: పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం పరిశీలకుడు గాజుల ఖాదర్ బాషా రాసలీలల వీడియో ఒకటి బయటికి వచ్చింది. పింఛన్, ఇంటి స్థలం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళను ఖాదర్ బాషా లోబర్చుకున్నారని.. తన లైంగిక వాంఛను తీర్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ముస్లిం మహిళతో ఖాదర్ బాషా ఏకాంతంగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గత నెలలో తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎపిసోడ్ సంచలనంరేపగా.. తాజాగా మరో టీడీపీ నేత, మంత్రిగారి అనుచరుడి వీడియో వైరల్ అవుతోంది. సదరు నేత ఓ యువతితో ఏకాంతంగా గడిపిన వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది.
అన్నమయ్య జిల్లాలోని రాయచోటికి చెందిన.. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా యువతితో ఏకాంతంగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. పింఛన్, ఇంటి స్థలం పేరు చెప్పి.. ఖాదర్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని బాధితురాలే వీడియోతో సహా బహిర్గతం చేశారట. ఖాదర్ బాషా రాయలసీమకు చెందిన ఓ మంత్రికి ప్రధాన అనుచరుడని చెబుతున్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >