Posted on 2024-10-17 18:38:56
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు స్థానిక సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో NSS యూనిట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం "వాల్మీకి మహర్షి జయంతి" కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల సమర్పించి వారి యొక్క జీవిత విశేషాలను,వారు రామాయణ కావ్యాన్ని రచించిన తీరును, రామాయణం యొక్క గొప్పతనాన్ని,అందులోని కాండాలను గురించి విద్యార్థినులకు వివరించడం జరిగింది.
కార్యక్రమంలో కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ M. మురళీ,NSS ప్రోగ్రాం ఆఫీసర్ మడుపు నవీన్ రెడ్డి, లెక్చరర్స్ సీతారాము, శ్రీనివాస్,ప్రవీణ్ కుమార్, జబీఉల్లా,సునీత, అఫ్రొజ్ సుల్తానా,అనిత, భూపాల్ ఆఫీస్ సిబ్బంది స్వప్న,సౌజన్య,ప్రకాశ్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >