| Daily భారత్
Logo




కాంగ్రెస్ దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

News

Posted on 2024-10-17 20:09:56

Share: Share


కాంగ్రెస్ దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, శాసనమండలి  ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ తో కలసి గురువారం రాష్ట్ర డిజిపి జితేందర్ దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి  డిజిపికి వినతి పత్రం అందజేసి బీఆర్ఎస్ కార్యకర్తల పట్ల పోలీసులు వివరిస్తున్న తీరును  వివరించారు. ప్రజాస్వామ్యంలో  ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీలు తమ స్వరంను  వినిపించవలసి ఉంటుందని, ప్రతి చిన్న విషయంపై కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు.

Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >