Posted on 2025-05-14 20:27:49
డైలీ భారత్, వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పట్ల ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తుంటే కొన్ని అగ్రవర్ణ నాయకులు మాత్రం ఒక బీసీ బిడ్డ అభివృద్ధి సాధించకూడదన్న కుతంత్రంతో రంగంలోకి దిగుతున్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న వారు కాలయాపన చేస్తూ, ఒక్క అడుగైనా ముందుకేయలేకపోయారు. కానీ గెలిచిన వెంటనే ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని పలుమార్లు కలసి… అర్చకులు, స్తపతులు, దేవాదాయ శాఖ, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లతో సమన్వయం చేసి, శృంగేరి పీఠాధిపతుల అనుమతి తీసుకొని ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, భక్తుల నమ్మకానికి విఘాతం కలగకుండా అభివృద్ధి జరగడం కొందరికి జీర్ణించడంలేదు. ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలో భూమిపూజ జరిగిందన్న సంగతి మరచిపోవద్దు!
ఇప్పుడు ఆలయ విస్తరణ జరిగితే ఒక బీసీ నాయకుడి పేరు చరిత్రలో నిలుస్తుందన్న భయంతో... కుట్రలు, అడ్డంకులు పెడుతున్నారు. ఆలయ అభివృద్ధిని అడ్డుకోవాలన్న దురుద్దేశంతో దొంగల ముఠాల్లా గుంపులుగా తిరుగుతున్నారు.
అవమానాలకు లొంగకండి..! అభివృద్ధికి అడ్డుగానే నిలిచే వారిని ఖండించండి..!
వేములవాడ అభివృద్ధి – భక్తుల హక్కు, పట్టణానికి గౌరవం!
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >