Posted on 2025-06-09 11:00:36
డైలీ భారత్, మేఘాలయ: మేఘాలయ హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజారఘువంశీని భార్య సోనమ్ చంపించినట్లు పోలీసులు తేల్చారు. ఇండోర్ కు చెందిన రాజారఘువంశీ-సోనమ్ ఇటీవల హనీమూన్కు మేఘాలయకు వెళ్లారు. అక్కడ రాజా దారుణహత్య కు గురికాగా అతడి భార్య సోనమ్ కనిపించకుండా పోయింది. తాజాగా సోనమ్ సహా నలుగురిని ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను హత్య చేసేందుకు ఆమె కొందరికి సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >