| Daily భారత్
Logo




మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత:ఈసీ ఉత్తర్వులుజారీ

News

Posted on 2023-12-12 10:31:01

Share: Share


మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత:ఈసీ ఉత్తర్వులుజారీ

డైలీ భారత్, హైదరాబాద్:సీనియర్ ఐపీఎస్‌ అధికారి, మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేశారు.

ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదన్న అంజనీ కుమార్‌ విజ్ఞప్తిని పరిగణ నలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల ఫలితాల రోజు రేవంత్‌ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని..ఇలాంటి పొరపాటు మరోసారి జరగదని సీఈసీకి అంజనీకుమార్‌ హామీ ఇచ్చారు. దీంతో ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సీఈసీ సమాచారం ఇచ్చింది.

ఫలితాలు వెలువడు తుండగానే..

డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే.. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని కలిసి డీజీపీ హోదాలో అంజనీ కు మార్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు ఆయన ను కలిసి శుభా కాంక్షలు తెలిపారు.

దీంతో ఎన్నికల సంఘం డీజీపీపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లం ఘించారని ఈసీ డీజీపీపై వేటు వేసింది. మరో ఇద్దరు పోలీసు అధికారులు మహేశ్ భగవత్, సందీప్ కుమార్ జైన్‌కు నోటీసులు జారీ చేసింది.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో డీజీపీ రేవంత్‌ రెడ్డిని కలవడంతో ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసు కుంది. ఆ తర్వాత తెలం గాణ డీజీపీగా రవి గుప్తాను సీఈసీ నియమించింది.

ప్రస్తుతం ఆయనే డీజీపీగా కొనసాగుతుండగా.. ఇప్పుడు అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేటయంతో ఆయనను మళ్లీ డీజీపీగా నియమిస్తారా? మరో ఏదైనా ఏ పోస్టు కేటా యిస్తారనేది ఆసక్తికరంగా మారనుంది.....

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >