Posted on 2025-06-18 10:32:29
డైలీ భారత్, మహబూబాబాద్:మహబూబాబాద్ లో విద్యుత్ శాఖ ఎస్ ఈ నరేష్ ఏసీబీకి పట్టుబడ్డాడు గుత్తేదారు నుంచి 80000 లంచం తీసుకుంటూ దొరికిపోయాడు ఇంట్లో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు
రాష్ట్రంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు అవినీతి తిమింగలాలకు దడ పుట్టిస్తున్నారు. ఈరోజు లంచాలకు మరిగిన అవినీతి అధికారిని ట్రాప్ చేసి పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న విద్యుత్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు
హస్తినాపురం కాలనీలో విద్యుత్ అధికారి నరేష్ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు 80000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు
ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ను లంచం డిమాండ్ చేయడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
లంచానికి మరిగి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన సమాచారంతో ఇంట్లో పలు డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలను తనిఖీ చేస్తున్నారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >