| Daily భారత్
Logo




పెద్దపెల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం: యువకుడు మృతి

News

Posted on 2023-12-15 14:11:50

Share: Share


పెద్దపెల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం: యువకుడు మృతి

డైలీ భారత్, పెద్దపల్లి: బైక్ అదుపు తప్పి యువ కుడు మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాం పూర్‌లో జరిగింది.

కాల్వ శ్రీరాంపూర్ మండ లానికి చెందిన రోహిత్ గౌడ్ వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై కాల్వ శ్రీరాంపూర్‌ నుంచి మల్యాలకు వెళ్లారు.

అయితే పనులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద అదుపు తప్పి బైక్ బోల్తా పడింది.

దీంతో రోహిత్ అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు స్థాని కులు తెలిపారు.సంఘ టనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు,రోహిత్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి హాస్పి టల్‌కు తరలించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >