Posted on 2023-12-15 14:15:15
డైలీ భారత్, ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక మేక మనిషిని పోలిన ముఖంతో జన్మించింది.
ఈ మేకకు తల ముందు భాగంలో రెండు కళ్ళు ఉంటాయి.
తన మాల్వీ మేక రెండు పిల్లలకు జన్మనిచ్చిందని, అందులో ఒకటి ఈ వింత ఆకారంలో ఉన్నట్లు గుర్తించామని దాని యజమాని అన్వర్ తెలిపారు.
రెండు మేకల్లో ఒకదాని కళ్లు పెనవేసుకున్నాయని వివరించారు.
ప్రస్తుతం. ఈ మేకపిల్లను సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >