| Daily భారత్
Logo




విద్యుత్ షాక్ తో మరణించిన కుటుంబానికి విద్యుత్ అధికారులు ఏడి 4,50,000 ఆర్థిక సహాయం

News

Posted on 2025-07-16 20:58:24

Share: Share


విద్యుత్ షాక్ తో మరణించిన కుటుంబానికి విద్యుత్ అధికారులు ఏడి 4,50,000 ఆర్థిక సహాయం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలపరిధిలోని చింతలతండా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న భానోతు తరుణ్ ప్రమాదవశాత్తు గత ఎనిమిది నెలల క్రితం విద్యుత్ షాక్ తో మరణించాడు... అయితే మరణించిన తరుణ్ సతీమణి అనూషకు బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో ఆ శాఖ ADE రవికుమార్ 4,50,000వేల రూపాయలు విలువ గల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ AE నరసింహారావు, ప్రవీణ్, చింతలతండా మాజీ సర్పంచ్ రాములు, సుబ్బారావు, వీరన్న పాల్గొన్నారు.

Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >