Posted on 2023-12-22 10:43:40
డైలీ భారత్, హైదరాబాద్:పార్లమెంట్‌లో ప్రతిపక్షనేతల సస్పెన్షన్‌పై నేడు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొనున్నారు.
మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేయనున్నారు..
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >