Posted on 2025-08-14 16:06:36
హనుమంతునిపాడు మండలం చిన్నముప్పలపాడు గ్రామంలో జూదం ఆడిన వారిపై కఠిన చర్య
డైలీ భారత్, ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, ఐ.పి.యస్., ఆదేశాల మేరకు, హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది చిన్నముప్పలపాడు గ్రామంలో జూదం ఆడుతున్న వారిపై ఆకస్మిక దాడి నిర్వహించారు.
దాడి సందర్భంగా ముగ్గురు వ్యక్తులను పట్టుకొని, వారి వద్ద నుండి నగదు మరియు జూద సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
జూదం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండి, నేరాల నివారణలో పోలీసులకు సహకరించండి. అనుమానాస్పద సమాచారాన్ని వెంటనే Dial 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయండి.
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >