| Daily భారత్
Logo




కామంతో కళ్ళు మూసుకుపోయి కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డ తండ్రి

News

Posted on 2025-08-14 16:19:11

Share: Share


కామంతో కళ్ళు మూసుకుపోయి కన్న కూతురిపై లైంగిక దాడికి  పాల్పడ్డ తండ్రి

నవీపేట మండలంలో అవమానియ ఘటన..

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నవీపేట మండలంలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల కన్న కూతురిపై తండ్రి గత కొన్ని రోజులుగా లైంగిక దాడి చేస్తున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 సంవత్సరాల వయసు గల తన కూతురిపై కన్న తండ్రి గత కొంతకాలంగా అసభ్యకర వీడియోలు చూయిస్తూ శృంగారంపై ఉత్తేజం కలిగే విధంగా ప్రయత్నించే వాడని తెలిపారు. గత వారం రోజుల క్రితం లైంగికదాడి చేసేందుకు ఒత్తిడి చేశాడని అన్నారు. తన తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో తనను వదిలి ఎక్కడికి వెళ్ళవద్దని, తండ్రిని చూస్తే భయమేస్తుందని ఏడుస్తూ బతిమిలాడింది. దీంతో చలించిన తల్లి ఏమైందని తల్లి.. అరి ఆరా తీసింది. అప్పుడు అసలు విషయం బయటపడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిపింది. వారు సముదాయించి వెళ్లిపోయారని బాధితురాలి తల్లి తెలిపింది. ఈ విషయం గ్రామస్తులకు తెలియగా.. గ్రామపంచాయతీ వద్ద గుమిగుడి చర్చించడంతో విషయం బయటపడింది. ఇది గమనించిన బాలిక తండ్రి .. పరారీలో ఉన్నాడు. బాధితురాలి తల్లి తన బంధువులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు.

Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >