| Daily భారత్
Logo




జడలవెంకటేశ్వర్లు మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు సంతాపం

News

Posted on 2025-08-14 18:14:47

Share: Share


జడలవెంకటేశ్వర్లు మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు సంతాపం

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జడల వెంకటేశ్వర్లు కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మరణించారు. వారి మరణం పట్ల *వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుల లకావత్ గిరిబాబు సంతాపం వ్యక్తం చేశారు.

వారి మరణం బాధాకరమని వారితో ఉన్న సాన్నిహిత్యాన్ని లకావత్ గిరిబాబు గుర్తు చేసుకున్నారు.

వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు.

Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >