Posted on 2025-08-15 09:29:11
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జాతీయ జెండా వేడుకల్లో పాల్గొన్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి, మండల నాయకులు తాళ్లూరి రామారావు, పురస్తపురపు యువజన నాయకులు లావుడ్యా మహేంద్ర చౌహాన్, రామకృష్ణ పోతురాజు కృష్ణ ప్రజాప్రతినిధులు,స్థానిక మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >