| Daily భారత్
Logo




ఓవైపు స్వతంత్ర దినోత్సవం... మరోవైపు జోరుగా మద్యం అమ్మకాలు

News

Posted on 2025-08-15 14:05:09

Share: Share


ఓవైపు స్వతంత్ర దినోత్సవం... మరోవైపు జోరుగా మద్యం అమ్మకాలు

 అసలు బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తున్నది ఎవరు..?

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యంపై అధిక ధరలు

డైలీ భారత్, దమ్మపేట: ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటికీ మనకి స్వేచ్ఛ స్వతంత్రం పరిపూర్ణంగా ఉండటానికి గల కారణం అలాంటి పవిత్రమైన ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం ఆరోజున జోరుగా పట్వారిగూడెంలో ఓ బెల్ట్ షాపులో జోరుగా మద్యం అమ్ముతూ ఉండటం పలువురిని ఆశ్చర్యంపజేసే విషయంగా మారింది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రతి పల్లెలోనూ ప్రతి పాఠశాల కళాశాల తాసిల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ విద్యుత్ శాఖ కార్యాలయం సంబంధిత శాఖలలో ఎంతో పటిష్టాత్మకంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతా ఉంటే, జీవహింస మద్యం ఈ ఆగస్టు 15 రోజున బంధు చేయాలి అటువంటిది పట్వారి గూడెం బెల్ట్ షాపులో యదేచ్చగా ముందు అమ్ముతున్నారు

Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >