Posted on 2025-08-16 03:49:35
మంత్రి తుమ్మల చేతుల మీదగా ప్రశంసా పత్రం అందుకు తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ వ్యవధిలోనే భద్రాచలం ఉత్తమ తాసిల్దార్ గా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేతుల మీదగా 79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ప్రశంసా పత్రం అందుకున్న భద్రాచలం తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు.
భద్రాచలం గిరిధర్ బుద్ధ నరసింహ రావు. భద్రాచలం రెవిన్యూ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >