| Daily భారత్
Logo




ఘనంగా లైన్స్ క్లబ్ ఆఫ్ నిజాంబాద్ డైమండ్ 28వ ఇన్స్టాలేషన్ కార్యక్రమం

News

Posted on 2025-08-24 19:37:16

Share: Share


ఘనంగా లైన్స్ క్లబ్ ఆఫ్ నిజాంబాద్ డైమండ్ 28వ ఇన్స్టాలేషన్ కార్యక్రమం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ 28వ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో ఉన్న కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ భవనంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా లైన్స్ మెంబర్స్ అందరికీ బహుమతులతో ఘనంగా సత్కరించారు. 2025-26 సంవత్సరానికి అధ్యక్షులుగా లయన్ సత్యప్రసాద్ గుప్తాను, సెక్రెటరీ లయన్ ఉత్తం కుమార్,  కోశాధికారి లయన్ రవికుమార్, ఇతర లయన్ సభ్యులను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు పలువురు అభినందనలు తెలియజేశారు. ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త హాజరై మాట్లాడుతూ.. లయన్స్ అంటే మహా సముద్రం లాంటిది. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సహించి వారిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆయన అన్నారు నూతన కమిటీ మంచి పేరు సేవా కార్యక్రమాలతో  క్లబ్ డైమండ్ పేరును రాష్ట్రస్థాయిలోనే మంచి పేరు పొందాలని ఆయన ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు లయన్ సిర్ప రాజేశ్వర్, మాజీ ట్రెజరర్ లయన్ డి రాజు , మాజీ సెక్రటరీ లయన్ శ్రీనివాస్, లయన్ హర్దీప్ సింగ్, లయన్ జాక్సన్ దాస్ ,లయన్స్ సభ్యులు పాల్గొన్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >