| Daily భారత్
Logo




భవానిపేట్ లో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

News

Posted on 2025-08-25 10:58:29

Share: Share


భవానిపేట్ లో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బోధన్ మండల కేంద్రంలోని భవన్ పెట్ గ్రామంలో గ్రామపంచాయతీ క ఆవరణలో నిజామాబాద్ వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్స అందజేశారు ఇందులో  భాగంగా కార్డియాలజిస్ట్ ఆర్థోపెటిక్ సంబంధించిన సంబంధించిన చికిత్సను గ్రామస్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయిరాం ఆర్థోపెటిక్ డాక్టర్ భాస్కర్ రావు బ్యూటీ డాక్టర్లు స్పందన ఝాన్సీ వెల్నెస్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ ఆస్పత్రి సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >