Posted on 2025-08-30 13:53:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇల్లంగి తిరపతి-హెలీనా (లేటు) దంపతుల కుమారుడు వినోద్ కుమార్-ఆమనితో జూలూరుపాడు మండలంలోని గుండెపుడి రోడ్డుయల్లంకి గార్డెన్ లో వివాహ వేడుకకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ కలసి నూతన వధూవరులను ఆశీర్వదించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
ఈ వివాహ వేడుకలో మాజీ సొసైటీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోలుదాస్ కృష్ణమూర్తి, సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి మాజీ జెడ్పీటీసీ భూక్యా కళావతి, బీఆర్ఎస్ పార్టీ పార్టీ మండల నాయకులు భూక్యా సేవా, జూలూరుపాడు మాజీ వైస్ సర్పంచ్ తాళ్లూరి రామారావు ఉమ్మడి జిల్లాల స్టాప్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్ ,పదిమల రాంబాబు రామకృష్ణ, పోతురాజు కృష్ణ, జూలూరుపాడు మాజీ వైస్ ఎంపీపీ కొండెం సీతాకుమారి, జెఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మందా రంజిత్ కుమార్ మరియు మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మందాపుల్లయ్య ,మందానరసయ్య చందర్, బిక్కు, ప్రతాప్ కమలాకర్ ,మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >