| Daily భారత్
Logo




అన్న ప్రాసన వేడుకకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

News

Posted on 2025-08-30 13:58:35

Share: Share


అన్న ప్రాసన వేడుకకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం బుధార రాఘవాపురం గ్రామానికి చెందిన షేక్ మౌలాలి  కుమారుడు అశద్ కైమ్ అన్న ప్రాసన వేడుకకు హాజరై చిన్నారుడుని ఆశీర్వదించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు షేక్ బాజీ, ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ చాంద్ పాషా, రేపల్లెవాడ గ్రామ శాఖ రాచబంటి వీరభద్రం, బురద రాఘవాపురం గ్రామ శాఖ షేక్ యాకుబ్ పాషా, మండల నాయకులు పొన్నెం హరికృష్ణ, భుక్యా సేవా భుక్యా ధర్మా నాయక్, భుక్యా వినోద్ కుమార్, భూక్యా బాలకృష్ణ, నగేష్ తదితరులు పాల్గొన్నారు

Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >