Posted on 2025-08-30 14:00:41
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, నిబద్ధతగల జర్నలిస్టుల తోటి నియమించడంజరుగుతుంది ఉత్సాహంతో ఉన్న ప్రతి జర్నలిస్టుకి తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ అక్కున చేర్చుకుంటుంది త్వరలో జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయబడును
కురిమెల్ల శంకర్ తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభినందనలు తెలియజేసినారు
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >