Posted on 2025-08-30 14:14:40
బ్రిడ్జి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి
పాపకొల్లు రైతులు డిమాండ్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు పుల్లూడుతండా నిత్యం అనేక వేల మంది రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే వర్షాకాలంలో వాగులు వంకలు దాటుకుంటూ వెళ్లే పరిస్థితిలో ఏర్పడ్డాయి సంబంధిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే అట్టి ప్రాంతాలను సందర్శించి రైతులకు కావాల్సిన మెరుగైన సౌకర్యాలు కల్పించాలని బిటి రోడ్లు ఏర్పాటు చేయాలని ఉద్దేశించి ఎకరాలు సాగులోకి వస్తాయని వెంటనే నిధులు కేటాయించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ప్రజాప్రతినిధులను డిమాండ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకుకారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయి రహదారులకు వెంటనే మరమ్మతులుచేపట్టాలని అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించాలని అధికారులు దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లిన పట్టించుకోవడం శూన్యం తీసుకొని వెళ్లడం, అంతేకాకుండా పంట పొలాలకు వెళుతున్న కాలువలు పుడికలో ఉన్నాయని వాటిని కూడా పూడిక తీయించాలని రైతులు సూచించారు, అదేవిధంగా వాగు బ్రిడ్జికి నిధులు కేటాయించి వెంటనే పనులు పూర్తి చేయాలని ఈ వర్షాకాలంలో ఎటు పోవాలన్నా రోడ్డు గుంతలు గా ఏర్పడటం అనేక అవస్థలు పడుతున్నారని ఎవరికైనా బాగా లేకపోతే కనీసం గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఇంతవరకు నిధులు ఉన్నాయో లేవో తెలియదు పనులు ప్రారంభించలేదు ఇంతలోపే వర్షాకాలం వచ్చేసిందని ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంవైఖరి విడనాడాలని ఆందోళన పోరాటాలు చేపడుతామని హెచ్చరిక చేశారు పాపకొల్లు రైతులు
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >